వివిధ సంక్షేమ పథకాలకు అర్హత కలిగి ఉండి ఇప్పటివరకు నగదు జమ కాని వారికి నేడే జమ

అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారి దరఖాస్తులు వెరిఫై చేసి ఇకపై ప్రతి ఏటా జూన్ డిసెంబర్ నెలలో సంక్షేమ పథకాలు లబ్ది అందజేత.

ఇప్పటివరకు 9,30,809 మంది లబ్ధిదారులకు దాదాపు 703 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో నేడు జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.

 

వివిధ సంక్షేమ పథకాల్లో ఏ కారణం చేతనైనా లబ్ధి అందని అర్హులకు నేడు అందిస్తున్న లబ్ధి వివరాలు

  1. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారు సంక్షేమ పథకం అందించిన నెలలోపు గ్రామ వార్డు సచివాలయం లో దరఖాస్తు చేసుకోవాలి.

  2. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి డిసెంబర్ నుంచి మే నెల వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి జూన్  నెలలో లబ్ధి కల్పించబడును.

  3. జూన్ నుంచి నవంబర్ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి డిసెంబర్ నెలలో లబ్ధి కల్పిస్తారు.

One thought on “వివిధ సంక్షేమ పథకాలకు అర్హత కలిగి ఉండి ఇప్పటివరకు నగదు జమ కాని వారికి నేడే జమ

Leave a Reply

Your email address will not be published.