gramavolunteer.com

గ్రామ/వార్డ్ వాలంటీర్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు మీ మొబైల్ లో పొందాలి అనుకుంటే పైన బ్లింక్ అవుతున్న JOIN NOW బటన్ మీద క్లిక్ చేసి అఫిషియల్ వాట్సప్ నందు జాయిన్ అవ్వగలరు
ammavodi

ammavodi 2023 4th installment guidelines

ammavodi 2023 4th installment guidelines

అమ్మఒడి 2023 ముఖ్య తేదీలు

1). 25-05-2023 న డేటా మీకు EKYC కి వస్తుంది.
2). 29-05-2023 కు EKYC కంప్లీట్ చెయ్యాలి.
3). 08-06-2023 కు తాత్కాలిక అర్హుల / అనర్హుల జాబితా విడుదల
4).13-06-2023 కు తుది జాబితా విడుదల

అమ్మఒడి అర్హతలు 2023

1. 75% హాజరు తప్పనిసరి (2022 అక్టోబర్ నుండి 2023 ఏప్రిల్  వరకు )
2.బియ్యం కార్డ్ ఉండాలి.
3.తల్లి మరియు  విద్యార్ది ఒకే హౌస్ హోల్డ్  మాపింగ్ లో ఉండాలి.

మీ కుటుంబానికి సంబంధించి House Hold Mapping నందు ఎవరెవరు వున్నారు అనే అంశాలు చెక్ చెయ్యడానికి ఈ క్రింది బటన్ మీద క్లిక్ చెయ్యవలెను.

అమ్మఒడికి సంబందించి House Hold Mapping నందు విద్యార్థి మరియు తల్లి లేదా / గార్డియన్ ఒకే కుటుంబంగా వుండవలెను అలా లేని వారి వివరాలు వెల్ఫేర్ లాగిన్ నందు వెరిఫికేషన్ కి పంపడం జరిగింది.

4.విద్యార్ది EKYC చేయించాలి ( 6  సంII పైన ఉన్న వారికీ ఆదార్ సెంటర్ లో ఫింగర్ అప్డేట్ చేయించాలి.ఫోన్ నెం లింక్ చెయ్యాలి )
5.NPCI చేయించాలి ( తల్లి బ్యాంకు అకౌంట్ కు ఆదార్ ఫోన్ నెం లింక్ అవ్వాలి )
6. బ్యాంకు A/C రన్నింగ్ లో ఉండాలి.

ఆధార్ కి ఏ బ్యాంక్(NPCI)  లింక్ అయినది తెలుసుకొనుటకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చేయగలరు

7. మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000/- రూ. లోపు ఉండాలి మరియు పట్టణ ప్రాంతాలలో (BPL) నెలకు 12,000/- రూ. లోపు ఉండాలి.
8. కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు

పెన్షనర్. పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది.
9. కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయించబడ్డాయి)
10. కుటుంబ నివాస యూనిట్ యొక్క నెలవారీ విద్యుత్ వినియోగం (సొంత/అద్దె) సగటున 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.

6 నెలల విద్యుత్ యూనిట్ల సరాసరి కొరకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చెయ్యగలరు.

11. కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించకూడదు.చెల్లించే వారు అనర్హులు
12. మునిష్పల్ ఏరియాలో 1000 sq.ft స్థలం కంటే తక్కువ వుండాలి.

అమ్మఒడి అప్లికేషన్ ఫామ్స్

అమ్మఒడి వర్తింపు కొరకు దరకస్తూ ఫారం.Download
అమ్మఒడి అర్హుల సవరణ దరకాస్తు ఫారంDownload
అమ్మఒడి పిర్యాదుల పరిష్కారం ఫామ్Download
అమ్మఒడి గ్రీవియన్స్ ఫామ్Download

అమ్మఒడి అప్లికేషన్ స్టాటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు. 

AMMAVODI

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via