పై లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ క్రింది విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది.
ఇక్కడ ఏ రాష్ట్ర ఫలితాలను చూడాలనుకుంటున్నామో(ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ) ఆ రాష్ట్ర పేరు మీద క్లిక్ చేయగా ఆ రాష్ట్రానికి సంబంధించిన సెలెక్టెడ్ లిస్టు లేదా మెరిట్ లిస్టు డవున్లోడ్ అవుతుంది.