Ap eamcet Results 2023 Download @ cets.apsche.ap.gov.in eamcet 2023 | Ap Eamcet Rank Card 2023

Ap eamcet Results 2023 Download @ cets.apsche.ap.gov.in eamcet 2023 | Ap Eamcet Rank Card 2023

ఏపి ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాల కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.



Click here



Click here

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2023 ఫలితాలను బుధవారం ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయను న్నారు. గత నెల 15 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షలకు మొత్తం 3,38,739 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 3,15,297 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ స్ట్రీమ్లో 2,38,180 మందికి గాను 2,24,724 మంది, బైపీసీ స్ట్రీమ్ లో 1,00,559 మందికి గాను 90,573 మంది పరీక్ష రాశారు. కోవిడ్ సమయంలో తొలగించిన ఇం టర్మీడియెట్ వెయిటేజ్ మార్కులను ఈసారి పరిగ ణలోకి తీసుకుని ఫలితాలను ప్రకటించనున్నారు.

Leave a Comment

Share via