gramavolunteer.com

గ్రామ/వార్డ్ వాలంటీర్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు మీ మొబైల్ లో పొందాలి అనుకుంటే పైన బ్లింక్ అవుతున్న JOIN NOW బటన్ మీద క్లిక్ చేసి అఫిషియల్ వాట్సప్ నందు జాయిన్ అవ్వగలరు

ap tidco houses | Beneficiary List | latest News | Complete Details

ap tidco houses | Beneficiary List | latest News | Complete Details

కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ మల్లాయపాలెంలో 77 ఎకరాల ఒకే లేఅవుట్ లో పూర్తయిన 8,912 టిడ్కో ఇళ్లు… మరో 178.63 ఎకరాల్లో మరో 7,728 ఇళ్లపట్టాలు… కడుతున్న 4,500 ఇళ్లు..

రూపాయికే 300 చ॥అ॥ల టిడ్కో ఇళ్లు

రాష్ట్రవ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ॥ల॥ల టిడ్కో ఇళ్లు కేవలం1 రూపాయికే అన్ని హక్కులతో అందజేత.. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మలకు రూ. 9,406 కోట్ల మేర లబ్ధ్చి…

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 30.6 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ “నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు" క్రింద 21 లక్షల ఇళ్ల నిర్మాణం

  • రాష్ట్రవ్యాప్తంగా 30.6 లక్షల ఇళ్ల పట్టాల కనీస విలువ రూ.77 వేల కోట్లు..
  • ఒక్కో ఇంటికి 20 టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తూ. రూ.35వేల పావలా వడ్డీ రుణం, స్టీల్, సిమెంట్, కిటికీలు, డోర్లు, ఇతర నిర్మాణ సామాగ్రి తక్కువ ధరకు అందిస్తూ. “నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు”లో భాగంగా 21 లక్షల మందికి ఇళ్లను కట్టిస్తూ ఒక్కో ఇంటికి రూ. 2.70 లక్షల చొప్పున చేస్తున్న మొత్తం వ్యయం రూ. 56,700 కోట్లు..
  • మౌలిక వసతులకు చేస్తున్న మొత్తం ఖర్చు రూ.33 వేల కోట్లు…
  • జగనన్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల పేదలందరికీ ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతులపై చేస్తున్న వ్యయం, ఇప్పటికే అందించిన 30.6 లక్షల ఇళ్ల పట్టాల విలువ కలిపి మొత్తం అక్షరాల రూ. 1,66,700 కోట్లు..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via