electricity bill payment online ap without login

electricity bill payment online ap without login ఆంధ్రప్రదేశ్ రాస్ట్రం లో విద్యుత్ బిల్లులు (పవర్ బిల్) చెల్లించే విధానం లో మార్పులు తీసుకురావడం జరిగింది. ఇంతక ముందు థర్డ్ పార్టీ యాప్స్ ద్వార విధ్యుత్ బిల్లు లు చెల్లించేందుకు అవకాశం వుండేది, ఇప్పడు వాటన్నిటినీ రద్దు చేసి కేవలం అధికారక యాప్స్ మరియూ వెబ్ సైట్స్లో మాత్రమే పేమెంట్ చేసేందుకు విధ్యుత్ సంస్థలు ఏర్పాటు చేశాయి. electricity bill payment online ap without … Read more