gramavolunteer.com

గ్రామ/వార్డ్ వాలంటీర్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు మీ మొబైల్ లో పొందాలి అనుకుంటే పైన బ్లింక్ అవుతున్న JOIN NOW బటన్ మీద క్లిక్ చేసి అఫిషియల్ వాట్సప్ నందు జాయిన్ అవ్వగలరు

Volunteer apps

AmmaVodi 2022 eKYC Dashboard

అమ్మఒడి అర్హతకు E-kyc తప్పనిసరి.ఇప్పటి వరకు వాలంటీర్ క్లస్టర్ వారీగా ఎంత మందికి e-kyc పూర్తి అయినది ఎంత మందికి e-kyc పూర్తి కాలేదు మరియు వారి జాబితా ఏటువంటి లాగిన్ అవసరం లేకుండా ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు. Click here పై లింక్ మీద క్లిక్ చేసిన ఇంటర్ ఫేస్ ఈ క్రింది విధంగా వుంటుంది. ఇక్కడి మన జిల్లాను ఎంచుకోవాలి, తరువాత మండలాల జాబితా ఓపెన్ అవుతుంది,మన మండలాన్ని ఎంచుకోవాలి,మండలం లోని […]

AmmaVodi 2022 eKYC Dashboard Read More »

సున్నా వడ్డీ అర్హుల జాబితా – Sunna Vaddi Elegible List

నేడే వైఎస్సార్ సున్నా వడ్డీ 3వ విడత విడుదల. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.76 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 1,02,16,410 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు కట్టవలసిన రూ.1,261 కోట్ల వడ్డీని వారి తరపున పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్న ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.. Click here అర్హుల జాబితా కొరకు పై లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ముందుగా మన రాష్ట్రాన్ని ఎంచుకోవాలి, –> జిల్లా

సున్నా వడ్డీ అర్హుల జాబితా – Sunna Vaddi Elegible List Read More »

రేషన్ సరుకులు నగదు బదిలీకు సంబంధించిన అంగీకార పత్రం

రేషన్ కార్డు దారులకు బియ్యం వద్దనుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ప్రతినెలా డబ్బులు ఇవ్వనుంది. మే నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమలుచేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడలో ఈ విధానాన్ని అమలుచేస్తారు. ఈనెల 18 నుంచి 22 వరకు వాలంటీర్ల ద్వారా అంగీకార పత్రాలు తీసుకుంటారు. కిలోకు రూ.12 నుంచి రూ.15 ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. Click here

రేషన్ సరుకులు నగదు బదిలీకు సంబంధించిన అంగీకార పత్రం Read More »

Circular on DBT Pilot Implementaton

రేషన్ కార్డు దారులకు బియ్యం వద్దనుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ప్రతినెలా డబ్బులు ఇవ్వనుంది. మే నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమలుచేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడలో ఈ విధానాన్ని అమలుచేస్తారు. ఈనెల 18 నుంచి 22 వరకు వాలంటీర్ల ద్వారా అంగీకార పత్రాలు తీసుకుంటారు. కిలోకు రూ.12 నుంచి రూ.15 ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. Click here

Circular on DBT Pilot Implementaton Read More »

నీటినుంచే వాలంటీర్లకు సత్కార కార్యక్రమాలు

అవినీతికి తావు లేకుండా కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడప వద్దనే అందిస్తూ ఎండైనా, చలైనా, వానైనా, వరదైనా, సెలవైనా, పండగైనా చివరకు కరోనా కష్టాలలో సైతం వెనుదిరగక, వెన్ను చూపక ప్రజాసేవే పరమావధిగా సేవలందిస్తున్న మానవతా మూర్తులైన వాలంటీర్ల సేవలను గుర్తించి అందిస్తున్న చిరు సత్కారం….                                 

నీటినుంచే వాలంటీర్లకు సత్కార కార్యక్రమాలు Read More »

Beneficiary Outreach App New Version ( BOP )

Table of Contents బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ 19.5 వర్షన్ కి అప్డేట్ అయినది ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని అప్డేట్ చేసుకోగలరు.అందరి వెల్ఫేర్ సహాయకులు & వాలంటీర్లు కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. పాత అప్లికేషన్ Uninstall చేసి కొత్తది Install చేసుకోవాలి. Click here  𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :☛ కొత్తగా ఈ వెర్షన్ లో టెస్టిమోనియల్స్ వీడియో అప్లోడ్ చేసే ఆప్షన్ వాలంటీర్ లాగిన్ లో మాత్రమే ఇవ్వడం జరిగింది.

Beneficiary Outreach App New Version ( BOP ) Read More »

Citizen outreach survey process

ఈ యాప్ నందు లాగిన్ అగుటకు GSWS యూజర్ ఐడిని నమోదు చేసి, లాగిన్ బటన్‌పై క్లిక్ చేయాలి. లాగిన్ ఐడి (సెక్రటేరియట్ కోడ్-డిజిగ్నేషన్). ఉదా: 12345678-DA, 12345678-WEA. లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన తరువాత బయోమెట్రిక్ OR ఐరిష్ అడుగుతుంది మన దగ్గర బయోమెట్రిక్ డివైస్ వున్నట్లయితే బయోమెట్రిక్ మీద క్లిక్ చేసి క్రింద వున్న చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి థంబ్ వేసిన యాప్ లో లాగిన్ అవ్వడం జరుగుతుంది. గమనిక

Citizen outreach survey process Read More »

Jagananna Thodu List

ఈ క్రింది లింక్ ను ఉపయోగించి సచివాలయాల వారీగా మొత్తం అప్లికేషన్ లు ఎన్ని, కొత్తగా వచ్చిన అప్లికేషన్ లు ఎన్ని , ఎన్ని అప్లికేషన్లు రిజెక్ట్ చేయబడ్డాయి అనే అంశాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు Click here గమనిక :- లబ్ధిదారుల జాబితా కొరకు సచివాలయాన్ని సంప్రదించగలరు. ఈ క్రింది లింక్ ను ఉపయోగించి బ్యాంక్ ల వారీగా మొత్తం అప్లికేషన్ లు ఎన్ని, కొత్తగా వచ్చిన అప్లికేషన్ లు ఎన్ని ,

Jagananna Thodu List Read More »

Jagananna Thodu | Jagananna Thodu Scheme

నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల ఒక్కొక్కరికి ఏటా రూ. 10 వేల చొప్పున వడ్డీలేని రుణం.. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్ల వడ్డీలేని రుణాలు, రూ. 16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కలిపి మొత్తం రూ.526.62 కోట్లను నేడే బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.

Jagananna Thodu | Jagananna Thodu Scheme Read More »