gramavolunteer.com

sadaram slat booking date checking

check sadaram appointment date

సదరం స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు కొంతమందికి Date of appointment (హాస్పిటల్ వెళ్లేతేది) రాకుండా వైటింగ్ లిస్టులో రావడం జరుగుతుంది. వైటింగ్ లిస్ట్ లో వచ్చిన వారు వారి Date of appointment (హాస్పిటల్ వెళ్లే తేదీ) తెలుసుకోవడానికి ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యాలి.

check sadarm appointment date

పై లింక్ మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

sadaram date search

ఇక్కడ SADAREM ID ని నమోదు చేయవలెను (సదరం ఐడీ నంబర్ అనేది మనం స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఇచ్చిన అక్నాలడ్జిమెంట స్లీప్ లో SADAREM ID నంబర్ ఉండును మరియు ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ కి MSG వచ్చి వుండును) ఇచ్చిన కాప్ట్చను Enter CAPTCHA దగ్గర క్లిక్ చేసి Search మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

పైన గుర్తించిన WL Current Status దగ్గర తేదీ ఉన్నట్టయితే ఆ తేదీన హాస్పిటల్ వెళ్లవలెను. WL current Status దగ్గర WL తో మొదలయిన నంబర్ వుంటే ఇంకా స్లాట్ బుక్ కాలేదు అని అర్థం.

గమనిక:- స్లాట్ బుక్ అయితే అపాయింట్మెంట్ తేదీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది గమనించగలరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via