Citizen Beneficiary out reach app 1.19 version download

Citizen Beneficiary out reach app 1.19 version download

 

సిటిజెన్ & బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 1.19

లింక్ : 👇👇

Click Here

☛ ప్రస్తుత వెర్షన్ లో WEA/WWDS వారి లాగిన్ లో తేదీ 28 డిసెంబర్ 2021 నాడు వివిధ సంక్షేమ పథకాలను పొందిన వారి డిజిటల్ Ack తీసుకోవాలి. లేని వారికి వారి స్టేటస్ అప్డేట్ చేయాలి.

 

☛ సిటిజెన్ & బెనెఫిషరీ ఔట్రీచ్ సర్వే మొబైల్ అప్లికేషన్ లో *”ఈబీసీ నేస్తం బెనెఫిషరీ ఔట్రీచ్”* సర్వే అప్డేట్ అవ్వటం జరిగింది

 

☛ సిటిజెన్ & బెనెఫిషరీ ఔట్రీచ్ సర్వే మొబైల్ అప్లికేషన్ కొత్తగా 1.19 కు అప్డేట్ అవ్వటం జరిగింది.

 

☛ వెల్ఫేర్ వారి లాగిన్ లో సర్వే అప్డేట్ అవ్వటం జరిగింది.

 

☛ అందరు వాలంటీర్లు & వెల్ఫేర్ అసిస్టెంట్ వారు అప్లికేషన్ ను డౌన్లోడ్ చేససుకోగలరు.

Leave a Reply

Your email address will not be published.