gramavolunteer.com

గ్రామ/వార్డ్ వాలంటీర్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు మీ మొబైల్ లో పొందాలి అనుకుంటే పైన బ్లింక్ అవుతున్న JOIN NOW బటన్ మీద క్లిక్ చేసి అఫిషియల్ వాట్సప్ నందు జాయిన్ అవ్వగలరు

E crop Status 2023

ప్రతీ సంవత్సరం ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో తప్పనిసరిగా ఇ- కర్షక్ (ఈ క్రాప్) కార్యక్రమం లో రైతులు వేసిన పంటలను నమోదు చేసుకోవలెను.

Ecrop status 2023
  • రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు (ధాన్యం, మొక్కజొన్న, పత్తి, మిరప, అపరాలు మొదలగునవి) ప్రభుత్వం కొనాలన్నా లేదా రైతులు వేసిన పంటల తాలూకా నష్టాలు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయితీ) మరియు పంటల బీమా పతకము తదితర పథకాలలో లబ్ధి పొందుటకు ఈ క్రాప్ నమోదు తప్పైని సరిగా చేయించుకుని వుండవలెను.
  • వ్యవసాయ ప్రణాళిక, ఇన్పుట్స్, రుణ ప్రణాళిక వంటి కార్యక్రమాలకు ఇ- కర్షక్(ఈ క్రాప్) తప్పనిసరిగా నమోదు చేయించుకోవలెను.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via