gramavolunteer.com

గ్రామ/వార్డ్ వాలంటీర్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు మీ మొబైల్ లో పొందాలి అనుకుంటే పైన బ్లింక్ అవుతున్న JOIN NOW బటన్ మీద క్లిక్ చేసి అఫిషియల్ వాట్సప్ నందు జాయిన్ అవ్వగలరు

ebc nestham payment status-application status

ebc nestham payment status-application status

✤ EBC Nestham పథకం ద్వారా 4.39 లక్షల మంది మహిళల ఖాతాలో 15 వేలు చప్పున రూ.658.60 కోట్లు జమ చేయడం జరిగింది.

అర్హత గల లబ్ధి దారుల ఖాతాలో నగదు జమ అయ్యాయో లేదో ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి PAYMENT STATUS తెలుసుకోగలరు.

ebc nestham payment status

పై లింక్ మీద క్లిక్ చేసి scheme దగ్గర YSR EBC NESTHAM ఎంచుకుని UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసినా లబ్ధిదారుల యొక్క అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ కనిపించును.

EBC Nestham Eligibility List 2023

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ అవ్వాలి అన్నా NPCI (ఆధార్ కి బ్యాంక్ అకౌంట్) లింక్ తప్పని సరి.
మీ ఆధార్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్నదో ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోగలరు.

jvd joint account details

JVD కి జాయింట్ అకౌంట్ ఏ విద్యార్థులు ఓపెన్ చేయాలి 2022-23 వ...

Read More

jagananna house site status

జగనన్న ఇంటి పట్టాల స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాము. చాలామంది జగనన్న...

Read More

Aarogyasri app new version download

వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ యాప్ న్యూ వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ...

Read More

ysr cheyutha scheme 2023

YSR చేయూత 2023 అప్డేట్ YSR చేయూత పథకం 2023 సంవత్సరానికి సంబంధించిన...

Read More

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via