gramavolunteer.com

ఫైనల్ ఓటర్ లిస్ట్ 2024

download voter card

Apply New Vote

Search Your Vote

Graduate MLC Vote Application Status

MLC గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియ ఆన్లైన్ లో మరియు ఆఫ్ లైన్ లో అప్లై చేయడం జరిగింది. ఆన్లైన్ లో అప్లై చేసుకున్న పట్టభద్రుల(MLC) VOTE యొక్క అప్లికేషన్ అప్రూవ్ చేశారా? రిజెక్ట్ చేశారా? లేదాప్రాసెసింగ్ లో వున్నట్లయితే ఎవరి లాగిన్ నందు వున్నది? అనే అంశాలను ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగా MLC VOTE APPLICATION STATUS ఓపెన్ అవుతుంది వివరాలు నమోదు చేసి తెలుసుకోవచ్చును.

mlc vote application status

పై లింక్ మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

mlc vote application status check

 

ఇక్కడ మీరు డిగ్రీ పట్టభద్రుల ఓటరు గా నమోదు చేసుకుని వుంటే FORM 18 దగ్గర క్లిక్ చేసి అప్లై చేసిన తరువాత వచ్చిన అప్లికేషన్ నంబర్ (F18-XXXXXXX) ను నమోదు చేసి Search మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

mlc vote application status

ఇక్కడ VIEW STATUS మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

mlc voter application status cheking process

ఇక్కడ అప్లికేషన్ నంబర్ తో పాటు ఆప్లికెంట్ యొక్క వివరాలు మరియు Status దగ్గర మీ అప్లకేషన్ వెరిఫికేషన్ కోసం ఎవరి లాగిన్ కు పంపడం జరిగింది? ఎవరి లాగిన్ లో పెండింగ్ వున్నది? అప్రూవ్ అయినదా? రిజెక్ట్ అయినాదా? STATUS దగ్గర చూపబడును.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via