gramavolunteer.com

Implementation dates of government programs and schemes in the months of March and April

● సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం.
● అసెంబ్లీ సమావేశాలు, మార్చి, ఏప్రిల్‌ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలుచేయాల్సిన పథకాల తేదీల ఖరారు.
● ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయిన పలు కార్యక్రమాలు.
● ఎన్నికల కోడ్‌ ముగియనుండడంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు.

● ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10నుంచి మధ్యాహ్న భోజనంతోపాటుగా రాగిజావ అమలు ప్రారంభం.

● మార్చి 22న ఉగాదిరోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన. వీరికి ఏప్రిల్‌ 10న అవార్డులు, రివార్డులు.

grama volunteer

● మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణకు నిర్ణయం.
● బీఏసీ సమావేశంలో సమావేశాల షెడ్యూలు ఖరారు.

● మార్చి 18 సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం… జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో నగదు జమ.

● మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం.

● మార్చి 25 నుంచి వైయస్సార్‌ ఆసరా. ఏప్రిల్‌ 5 వరకూ కొనసాగనున్న కార్యక్రమం.

● మార్చి 31న జగనన్న వసతి దీవెన.

● ఏప్రిల్‌ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు.

● ఏప్రిల్‌ 10న వాలంటీర్లకు సన్మానం.

● ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం.

ap eamcet results 2024:ap eamcet results 2024 official website :ap eamcet results 2024 link download

నేడు ఏపీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు విజయవాడలో సెట్ ఛైర్మన్ ప్రసాదరాజు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కొరకు ఈ

Read More »

AP Volunteer CFMS ID Status

రాజీనామా చేసిన గ్రామ వార్డు వాలంటీర్లు వారి యొక్క CFMS ID యాక్టివ్ లో ఉందా లేక టెర్మినేట్ చేయడం జరిగిందో తెలుసుకోవచ్చును. వాలంటీర్ యొక్క CFMS ID స్టేటస్ కొరకు ఈ క్రింది

Read More »

AP SSC Results 2024 Live: BSEAP Class 10 results steps to download

ap ssc results 2024 live: మార్చి -2024 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈరోజు  ఉదయం 11 గంటలకు విడుదల అయ్యాయి. 2023-24 విద్యాసంవత్సరం లో మొత్తం 6.23 లక్షల మంది

Read More »

వీరు ఇంటి వద్దే ఓటు వేసుకోవచ్చు..!

పోలింగ్ కేంద్ర వరకూ రాలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ ఎన్నికల్లో ఇంటి వద్ద ఓటు వేసే సౌకర్యం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్ణయం తీసుకుంది. దేశంలో 85 ఏళ్ల పైన ఓటర్లు,

Read More »

AP Inter Results 2024 Live: BIEAP 1st, 2nd year results out today, Check Official Notice Online

ఇంటర్ 2024 ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ డూప్లికేట్ మార్క్స్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది. డూప్లికేట్ మార్క్స్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్

Read More »

గ్రూప్ – 2 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది. మెన్స్ కు 1: 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. డిసెంబర్

Read More »

UPSC ESIC Nursing Officer Recruitment 2024 ,1930 Post Apply Online

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 1930 (UPSC ESIC Nursing Officer Recruitment

Read More »

AP Model School Notification 2024-25, 6th Class Entrance Exam Dates, Eligibility

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్(ఆదర్శ పాఠశాలలు)లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అరో తరగతిలో ప్రవేశాలకు AP Model School Notification 2024-25 విడుదల అయినది . అర్హులైన విద్యార్థులు ధరకాస్తు చేసుకోవచ్చు. ఈ

Read More »

rpf constable recruitment 2024 notification for 4660 constable and si posts

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనగా RPF! భారత రైల్వేకు సంబంధించి రక్షణ, భద్రత వ్యవహారాలను పరిరక్షించే విభాగం. తాజాగా రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై),

Read More »

Ebc Nestham 2024 payment status

45 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న అగ్రవర్ణ మహిళలందరికీ ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం EBC Nestham పథకాన్ని ప్రారంభించింది. Ebc Nestham 2024 అప్లికేషన్ స్టాటస్ మరియూ  payment status కొరకు

Read More »

YSR cheyutha Payment status 2024

YSR చేయూత పథకం ద్వారా నాలుగో విడతగా రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెళ్లమ్మలకు రూ. 5,060.49 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాలో జమ చేయడం జరిగింది.YSR Cheyutha Payment status 2024 ను

Read More »

Distribution of HCM Two page Letter by Grama Ward Volunteers

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు సాధించిన విజయాలను తెలుపుతూ ఉన్నటువంటి రెండు పేజీలు లేఖను ప్రతి ఒక్క ఇంటికి అందించనుంది. గ్రామ

Read More »

ysr input subsidy 2024 status check

దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ కారణంగా 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరుతోపాటు 2023-24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్ తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం (ysr input Subsidy) అందించనుంది.

Read More »

ap ssc 10th class hall tickets 2024 download at bse.ap.gov.in

AP పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను(ap ssc 10th class hall tickets 2024) ఈరోజు  విడుదల చేయడం జరిగింది. ఈసారి స్కూల్ లాగిన్ లైన్లో కాకుండా విద్యార్థులు కూడా

Read More »

ysr cheyutha 2024-25 payment status check online

వైయస్సార్ చేయూత (ysr cheyutha scheme) పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ లబ్ధిదారుల ఆధార్ నంబర్ తెలుసుకోవచ్చును. వైఎస్ఆర్ చేయూత పేమెంట్ స్టేటస్ & అప్లికేషన్ స్టేటస్  కొరకు ఈ క్రింది లింక్ మీద

Read More »

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via