how to check ysr bima status

  • ysr bima status చూడటానికి రెండు పద్దతులు వున్నాయ   

             1) కుటుంబం యొక్క rice card number లేదా కుటుంబ యజమాని bank account number ద్వారా YSR BIMA కి సంబందించిన details check చెయ్యవచ్చు.

               2) ఎటువంటి లాగిన్ లేకుండా YSR BIMA కి సంబందించిన status చూడవచ్చు.

HOW TO CHECK SYR BIMA STATUS USING RICE CARD NUMBER

I) RICE CARD NUMBER ద్వారా చూడటానికిఈ క్రింద గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న YSR BIMA STATUS USING RICE CARD NUMBER అనే బట్టన్ మీద క్లిక్ చెయ్యగానే YSR BIMA కి సంబందించిన GOV సైట్  ఓపెన్ అవుతుంది.

   ఇక్కడ ACCOUNT NUMBER మరియు RICE CARD NUMBER  అనే రెండు బటన్లు ఉంటాయి.

              RICE CARD NUMBER ద్వారా చూడటం కోసం  RICE CARD  అని సెలెక్ట్ చేసుకుని మనయొక్క జిల్లా మరియు మండలాన్ని ఎంచుకుని రైస్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి RICE CARD SEARCH అనే బట్టన్ మీద క్లిక్ చెయ్యగానే స్టేటస్ అనేది ఈ క్రింది విదంగా కపడుతుంది.

ysr bima status cheking in telugu

  2)BANK ACCOUNT NUMBER ద్వారా BIMA STATUS చూడటానికి ACCOUNT NUMBER అనే బట్టన్ మీద క్లిక్ చేసి బాంక్ పేరు మరియు బ్రాంచ్ పేరుని ఎంచుకుని కుటుంబ యజమాని అకౌంట్ నంబర్ ని ఎంటర్ చేసి ACCOUNT NUMBER SEARCH అనే బట్టన్ మీద క్లిక్ చెయ్యగానే స్టాటస్ ఈ క్రింది విదంగా కనపడుతుంది.

 

ysr bima status cheking in telu

HOW TO CHECK YSR BIMA STATUS USING WITHOUT LOGIN

ఎటువంటి లాగిన్ లేకుండా YSR BIMA ( PMJJBY & PMSBY ) status చూడడానికి ఈ క్రింది గ్రీన్ కలర్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే స్టేటస్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.

ysr bima status using without lagin

ఇక్కడ ముందుగా మన యొక్క జిల్లాని ఎంచుకోవాలి తర్వాత మండలాని ఎంచుకోవాలి తర్వాత మన గ్రామ సచివాలయానికి ఎంచుకోవాలి. ఇక్కడ మీ వాలంటీర్ కి సంబంధించిన Cluster ID నంబర్లు కనిపించడం జరుగుతుంది. మీకు సంబంధించిన వాలంటీర్ యొక్క క్లస్టర్ ఐడిని ఎంచుకోవాలి ( క్లస్టర్ ఐడి అనేది సచివాలయం కోడు మరియు వాలంటీర్ క్లస్టర్ నెంబర్ తో కూడుకొని ఉంటుంది)

వాలంటీర్ క్లస్టర్ ఐడి మీద క్లిక్ చేయగానే వాలంటీర్ కి సంబంధించిన కుటుంబాల జాబితా మొత్తం కనిపించడం జరుగుతుంది. ఇందులో కుటుంబ రైస్ కార్డు నెంబర్, కుటుంబ యజమాని పేరు, వారి యొక్క బ్యాంకు మరియు బ్రాంచ్ పేరు YSR BIMA (PMJJBY & PMSBY ) కి సంబంధించిన స్టేటస్ అంటే PMJJBY & PMSBY  Enroll అయ్యాయా లేవా చూడవచ్చు.

ysr bima status ckeking in telugu

Leave a Reply

Your email address will not be published.