grama ward volunteer app 5.15 version download

grama ward volunteer app download and install

వాలంటీర్లు గ్రామ వార్డు వాలంటీర్ యాప్ 5.15 వర్షన్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ క్రింది గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకో వలెను.

డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తరువాత సేవలు డెలివరీ అనే ఆప్షన్ లోకి వెళ్ళవలసి ఉంటుంది
 సేవలు డెలివరీ అనే ఆప్షన్స్ లో మనం సర్వే చేయాల్సిన బటన్ మీద క్లిక్ చేయాలి
క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది

Leave a Reply

Your email address will not be published.