gramavolunteer.com

AP పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి……..AP పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి……..AP పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి……..AP పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి……..AP పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి……..

Jagananna Thodu | Jagananna Thodu Scheme

నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల ఒక్కొక్కరికి ఏటా రూ. 10 వేల చొప్పున వడ్డీలేని రుణం..

పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్ల వడ్డీలేని రుణాలు, రూ. 16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కలిపి మొత్తం రూ.526.62 కోట్లను నేడే బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి…

నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 14.16 లక్షల మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీలేని రుణాలు రూ. 1,416 కోట్లు…. లబ్ధిదారులకు తిరిగి చెల్లించిన వడ్డీ రూ. 32.51 కోట్లు…..

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ

  • వడ్డీలేని రుణాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గ్రామ/వార్డు సచివాలయాలను సంప్రదించండి లేదా మీ వాలంటీర్ ని సంప్రదించండి..!
  • గ్రామ/వార్డు సచివాలయాలు, SERP, MEPMA ద్వారా సమర్ధవంతంగా అమలు..
  • నిరంతర సామాజిక తనిఖీ కోసం అర్హుల జాబితా గ్రామ/వార్డు సచివాలయల్లో ప్రదర్శన… పథకాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా www.gramawardsachivalayam.ap.gov.in పోర్టల్ ఏర్పాటు..
  • బ్యాంకర్లతో సమన్వయం కోసం, చిరు వ్యాపారులందరికీ స్మార్ట్ కార్డుల జారీ… బ్యాంకు ఖాతా తెరవడం నుండి రుణాలు ఇప్పించే వరకు గ్రామ/వార్డు సచివాలయాలు, SERP, MEPMA వారి నిరంతర సహకారం..

లబ్ధిదారులకు ఏమైనా సందేహాలుంటే 08912890525 కు కాల్ చేయండి, అధికారులు అన్నిరకాలుగా మీకు తో పరిష్కరిస్తారు.. గా ఉండి మీ సమస్యలు

వీరందరికీ “జగనన్న తోడు"..

  • గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు..
  • ఫుట్పాత్ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్, మోటార్ సైకిళ్లు, ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునేవారు..
  • చేనేత మరియు సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులయిన ఇత్తడి పని చేసే వారు, బొబ్బిలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలు బొమ్మలు, ఇతర సామాగ్రి తయారీదారులు, లేస్ వర్క్స్, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులు..
  • లబ్ధిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకోసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వమే చెల్లిస్తుంది..! రుణం తీరిన తర్వాత లబ్ధిదారులు మళ్ళీ వడ్డీలేని రుణం పొందడానికి అర్హులు..! వారికి బ్యాంకులు మళ్ళీ వడ్డీలేని రుణాలు ఇస్తాయి..

అర్హత ఉండీ, జాబితాలో పేర్లు నమోదు కానివారు కంగారు పడవలసిన పనిలేదు. గ్రామ/వార్డు వాలంటీర్లను సంప్రదించండి లేదా సమీప గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోండి..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via