భారత్‌కు స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా |Who is neeraj chopra

Neeraj Chopra personal information

           నీరజ్ చోప్రా హర్యానా రాష్ట్రం పానిపట్టు జిల్లా ఖాండ్రా గ్రామంలో 1997 డిసెంబరు 24 న జన్మించాడు. తల్లి సరజ్ దేవి తండ్రి సతీష్ కుమార్.

Neeraj Chopra education

      నీరజ్ చోప్రా చండీఘడ్ లోని డిఏవి కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తిచేశాడు.

Meera Chopra sports career

  • నీరజ్ చోప్రా క్రీడా విభాగానికి సంబంధించి 2013లో యుక్రెయిన్ లో జరిగిన వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ లో తొలిసారి పాల్గొని 19వ స్థానంలో నిలిచాడు.
  • తర్వాత 2015 లో చైనాలో జరిగిన ఏషియన్ చాంపియన్షిప్లో నాలుగో స్థానంలో నిలిచాడు.
  • 2016లో గువాహటి లో జరిగిన సౌత్ ఏషియన్ గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించాడు.
  • నీరజ్ చోప్రా 2016లో లో పొలాండ్ లో జరిగిన యూ-20 లో వరల్డ్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించాడు.
  • 2018లో గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 86.47 మీటర్ల జావెలిన్ తో స్వర్ణ పతకం సాధించాడు.
  • 2018 లో జరిగిన ఆసియా క్రీడల్లో 88.07 మీటర్ల జావెలిన్ త్రో తో జాతీయ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకం సాధించాడు.
  • నీరజ్ చోప్రా 2020(2021) టోక్యో ఒలంపిక్స్ లో జరిగిన జావలిన్ త్రో లో ఫైనల్లో స్వర్ణ పతకం సాధించాడు.

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణం అందించిన అథ్లెట్ గా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. 121 ఏళ్ల భారత చరిత్రలో అథ్లెటిక్స్లో బంగారం అందించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులోకి ఎక్కాడు.. ఇప్పటివరకు జరిగిన ఒలింపిక్స్ లో వ్యక్తిగత విభాగానికి సంబంధించి భారతదేశానికి రెండో స్వర్ణం రావడం జరిగింది..భారతదేశానికి 2008 ఒలంపిక్స్లో అభినవ్ బింద్రా 9 మీటర్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో తొలి స్వర్ణం అందించాడు.

 

Leave a Reply

Your email address will not be published.