gramavolunteer.com

ఫైనల్ ఓటర్ లిస్ట్ 2024

download voter card

Apply New Vote

Search Your Vote

Pm kisan ekyc

Pm kisan Ekyc చేయడానికి ఈ క్రింద కనిపిస్తున్న బటన్ మీద క్లిక్ చేయవలెను.

Pm Kisan Ekyc Demo Video

రతులకు గమనిక , పీఎం-కిసాన్ వస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా CSC సెంటర్ లో లేదా మీ సేవ సెంటర్ లో కాని pmkisan.gov.in వెబ్సైటు లో E-KYC తప్పని సరిగా చేసుకొవాలి.

క్రింది విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది

1. ఇక్కడ ఆధార్ నెంబర్ అనే దగ్గర రైతు యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి.

2. క్లిక్ చేసిన తర్వాత Enter Aadhar Registered mobile no దగ్గర ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి Get mobile OTP మీద క్లిక్ చేయవలెను.

3. క్లిక్ చేయగానే మీ మొబైల్ కి ఓటిపి వస్తుంది ఆ ఓటీపీ ని Enter mobile OTP దగ్గర ఎంటర్ చేసి get aadhar otp దగ్గర క్లిక్ చేయాలి.

4. ఇప్పుడు ఆధార్ సైట్ నుంచి ఓటిపి రావడం జరుగుతుంది. మరలా వచ్చిన ఓటీపీ ని Aadhar Registhe mobile OTP అనే దగ్గర క్లిక్ చేయాలి ఫైనల్గా submit for auth అనే దగ్గర క్లిక్ చేస్తే Ekyc successfully submitted అని వస్తుంది

ఒకవేళ ఇంతకుముందే ఈ కేవైసీ అయిపోయినట్లు అయితే Ekyc all ready submitted అని వస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via