pm kisan payment status – eligible list

Pm kisan payment status

Pm kisan కి సంబంధించి రైతు సోదరులకు 2000/- రూపాయలను జమ చేసింది. జమ చేసిందా లేదా ఏదైనా ప్రాబ్లం ఉండి రిజెక్ట్ అయ్యిందా చెక్ చెయ్యవచ్చు. Pm kisan payment status చూసేందుకు క్రింది లింక్ మీద క్లిక్ చేసి చూడవచ్చు.



పై లింక్ మీద క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

ఇక్కడ రైతు ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్  నెంబర్ ను ఉపయోగించి పేమెంట్ స్టేటస్ ని చూడవచ్చు. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ద్వారా pm kisan payment status చూసాను.

డబ్బులు పడినట్లయితే ఈ క్రింది విధంగా చూపించడం జరుగుతుంది.

డబ్బులు పడక పోయినట్లయితే ఈ క్రింది విధంగా చూపించడం జరుగుతుంది.

Leave a Comment

Share via