Chandranna Bima Status, Application form

chandranna bima status:గతంలో ఉన్న YSR బీమా పథకానికి ప్రస్తుత NDA ప్రభుత్వం “చంద్రన్న బీమా” గా పేరు మార్చింది. ఈ చంద్రన్న బీమా పథకం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిబంధనలే ప్రస్తుతం ఉన్నాయి. 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న సంపాదించే వ్యక్తి సహజ మరణం అయితే ఆ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం.18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల సాయం. Chandranna … Read more