ntr bharosa pension status online – కొత్త పెన్షన్ స్టేటస్ మీ ఫోన్ లోనే చూడండి

ntr bharosa pension status online

కొత్తగా అప్లై చేసిన “ntr bharosa pension status online” ను మీ మొబైల్ లోనే ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా పెన్షన్ యొక్క స్టేటస్ ను చూడవచ్చు.గతం లో అప్లై చేసిన వివిద రకాల పెన్షన్ లను అప్రూవ్ అయ్యాయ లేదా రిజెక్ట్ చేశారా ? ఎవరి లాగిన్ లో పెండింగ్ వుంది చెక్ చేయవచ్చు. పెన్షన్ స్టేటస్ కొరకు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వగలరు. ntr bharosa pension status online ntr … Read more