వాలంటీర్ వారీగా ఆయుష్మాన్ భారత్ eKYC (సర్వే పూర్తి) చేసిన వారి జాబితా తెలుసుకునేందుకు ముఖ్యంగా రెండు పద్ధతులు ఉన్నాయి.
ఆయుష్మాన్ భారత్ – PMJAY మొబైల్ అప్లికేషన్ న్యూ వెర్షన్ డౌన్లోడ్ 👇
ఆయుష్మాన్ భారత్ పూర్తి చేసిన లిస్ట్ చూడు రెండోవ విధానం కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
మొదటి పద్ధతి:-
వాలంటీర్ వారీగా ఆయుష్మాన్ భారత్ eKYC (సర్వే) ఎంతం మందికి పూర్తి చేశారు తెలుసుకొనుటకు ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయవలెను.
పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ Password దగ్గర టిక్ చేసి User Id దగ్గర 28stateusuer అని password దగ్గర [email protected] అని టైప్ చేసిన Sign In బటన్ మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అగును.
ఇక్కడ పైన్ గుర్తించిన eKYC Andhra Pradesh – With Secretariat అనే దానిమీద క్లిక్ చేయవలెను.
గమనిక:- Browser ని డెస్క్టాప్ మొడ్ లోకి లేదా మొబైల్ స్క్రీన్ ను రొటేట్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ Select District దగ్గర మన జిల్లాను ఎంచుకోవాలి Select Block దగ్గర మన మండలాన్ని ఎంచుకోవాలి Select Secretary దగ్గర మన సచివాలయం పేరు మీద క్లిక్ చెయ్యగా ఇప్పటివరకు ఆ సచివాలయం లో ఎంతమంది వాలంటీర్లు ఎంతమందికి సర్వే పూర్తించేసారో వాలంటీర్ వారీగా ఈ క్రింది విధంగా రావడం జరుగుతుంది.