gramavolunteer.com

Ysr Cheyutha app 2.1 Version downlod

చేయూత New Version 2.1 Updates :👇👇👇

1) వాలంటీర్స్ Survey Complete చేసిన Beneficiaries యొక్క List మరియు వారి Status (Approved/Rejected) Check చేసుకోవడానికి “Report” అనే New Option Provide చేసారు…

2) New Registration list లో Names వచ్చిన వారిలో ఎవరైనా Ineligible అయితే Reject చెయ్యడానికి “Reject” Option మరియు Eligible అయితే Apply “Proceed” అనే New Options Provide చేసారు…

              వాలంటీర్లు అందరు గమనించండి మీ క్లస్టర్ లో ఏమైనా ineligible names New registration option లో ఉంటే వాటిని రిజెక్ట్ చేయడానికి కొత్తగా ఇచ్చిన 2.1 లో అవకాశం కల్పించడం జరిగింది.

             కొంత మందికి మగవారి పేర్లు, సచివాలయ సిబ్బంది తల్లి పేర్లు, income tax payee పేర్లు ఇలా అర్హత లేని వారి పేర్లు New Registration ఆప్షన్ లొ కనిపిస్తున్నాయి వీటిని ఒకసారి మీ వెల్ఫేర్ సహాయకులను / MPDO వారినీ సంప్రదించి అర్హత లేని వారిని వాలంటీర్ లాగిన్ లొ reject చేయండి…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via