gramavolunteer.com

గ్రామ/వార్డ్ వాలంటీర్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు మీ మొబైల్ లో పొందాలి అనుకుంటే పైన బ్లింక్ అవుతున్న JOIN NOW బటన్ మీద క్లిక్ చేసి అఫిషియల్ వాట్సప్ నందు జాయిన్ అవ్వగలరు

YSR Cheyutha Ekyc DashBoard 2022-23

YSR చేయూత 2022-23 Ekyc డాష్ బోర్డ్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి ముందుగా జిల్లాను ఎంచుకున్నాక మండలాల జాబితా ఓపెన్ అవుతుంది మండలం మీద క్లిక్ చేశాక సచివాలయాలా జాబితా ఓపెన్ అవుతుంది.అందులో మన సచివాలయం యొక్క చేయూత అప్లికేషన్ ఎన్ని ఎన్ని కంప్లీట్ అయ్యాయి ఎన్ని పెండింగ్ వునాయి తెలుసుకోవచ్చును.

Leave a Comment

Share via