gramavolunteer.com

గ్రామ/వార్డ్ వాలంటీర్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు మీ మొబైల్ లో పొందాలి అనుకుంటే పైన బ్లింక్ అవుతున్న JOIN NOW బటన్ మీద క్లిక్ చేసి అఫిషియల్ వాట్సప్ నందు జాయిన్ అవ్వగలరు

ysr kapu nestham payment status 2023

YSR కాపు నేస్తం పథకానికి సంబంధించి అకౌంట్ లో నగదు జమ అయినదా ఏ అకౌంట్ లో జమ అయినది పేమెంట్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.

పై లింక్ మీద క్లిక్ చేసి Scheme దగ్గర YSR Kapunestham సెలెక్ట్ చేసుకోవాలి UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ నమోదు చెయ్యాలి Enter Captcha దగ్గర ఇచ్చిన కాప్ట్చా నంబర్ ను నమోదు చేసి Get OTP మీద క్లిక్ చేయగల నమోదు చేసిన ఆధార్ నంబర్ కి లింక్ అయిన ఫోన్ నంబర్ కి OTP వెళ్తుంది దానిని నమోదు చేయగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్  ఓపెన్ అవుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via