2022 జనవరి నెలకు సంబంధించిన పెన్షనర్ల పేర్లు (Payment Option) మరియు పెన్షన్ అమౌంట్ (Reports Options) పెన్షన్ కనుక యాప్ లో అప్డేట్ అయ్యాయి.
▫️ కొత్త పెన్షన్ దారుల పేర్లు యాడ్ చేయడం జరిగింది.
▫️ 2250/- నుంచివ్2500/- వరకు పెంచిన అమౌంట్ కూడా చూపించడం జరుగుతుంది