gramavolunteer.com

AP Model School Notification 2024-25, 6th Class Entrance Exam Dates, Eligibility

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్(ఆదర్శ పాఠశాలలు)లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అరో తరగతిలో ప్రవేశాలకు AP Model School Notification 2024-25 విడుదల అయినది . అర్హులైన విద్యార్థులు ధరకాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.ఈ పాఠశాలల్లో సీబీఎస్ ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియం బోధన వుంటుంది

Education Qualification

సంబంధిత జిల్లాలో ప్రభుత్వ పాటశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం లో ఐదో తరగతి చదివి ఉండాలి.

Age Qualification

ఓసీ/బీసీ విద్యార్థులు 01-09-2012 నుంచి 31-08-2014 మధ్య జన్మించి ఉండాలి.
ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 01-09-2010 నుంచి 31-08-2014 మధ్య జన్మించి ఉండాలి.

Selection Process

ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఓసీ/బీసి విద్యార్థులకు 35 మార్కులు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 30 మార్కులు పొందితే ప్రవేశాలు పొందుతారు.

Application Process

ఏపీ మోడల్ స్కూల్ లో 6వ తరగతి ప్రవేశాలకు సంబందించి ఆన్లైన్ లో దరస్తు చేసుకోవలెను.ఆన్లైన్ ధరకాస్తు/ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 31-03-2024

అప్లికేషన్ ప్రక్రియ కొరకు ఈ www.cse.ap.gov.in or www.apms.ap.gov.in
 వెబ్సైట్ ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు లేదా మీకు సమీప ఇంటర్ నెట్ షాప్ లేదా ఇతర ఆన్లైన్ పద్ధతుల ద్వారా అప్లై చేసుకోవచ్చును.

AP Model School Entrence Exame Date

మోడల్ స్కూల్ లో 6వ తరగతి లో అడ్మిషన్ పొందడం కొరకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు, ఈ ఎంట్రెన్స్ పరీక్ష 21-04-2024 న నిర్వహిస్తారు. AP Model School Notification 2024-25

ఏపీ ఓటర్ల తుది జాబితా కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యగలరు. Click Here

AP Model School Notification 2024-25

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via