Citizen Beneficiary outReach Report
Citizen Beneficiary OutReach Survey Report COC సర్వే రిపోర్ట్ చూడటానికి ఈ క్రింది బటన్ మీద క్లిక్ చేయవలెను Click here ముందుగా మన జిల్లాను ఎంచుకోవాలి ,మన జిల్లాను ఎంచుకున్న తరువాత జిల్లాలోని మండలాల జాబితా కనిపించును, మన మండలాన్ని ఎంచుకోవాలి మన మండలాన్ని ఎంచుకున్న తరువాత మండలంలోని సచివాలయాల వారీగా రిపోర్ట్ కనిపించడం జరుగుతుంది. వాలంటీర్ ఉగాది అవార్డ్స్ 2023 లిస్ట్ కొరకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చెయ్యగలరు. Click here … Read more