gramavolunteer.com

caste survey dashboard

Table of Contents

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే అనేది ప్రారంభించడం జరిగింది, ఈ కులగణన సర్వే యొక్క రిపోర్ట్ అనగా జిల్లా యొక్క రిపోర్ట్, మండలాల రిపోర్ట్, సచివాలయాల రిపోర్టుతో పాటు వాలంటీర్ క్లస్టర్ వారీగా ఎన్ని కుటుంబాలు కలవు వాటిలో ఎన్ని కుటుంబాలలో ఎంతమంది వ్యక్తులకు సర్వే పూర్తి చేయడం జరిగింది తెలుసుకొనుటకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.

Caste Survey Dashboard Cheking process

క్లస్టర్ వారీగా క్యాస్ట్ సర్వే రిపోర్ట్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.

క్యాస్ట్ సర్వే చేయు యాప్ (GSWS Volunteer) న్యూ వెర్షన్ కొరకు ఈ క్రింది లింకు మీద క్లిక్ చెయ్యగలరు.  

పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

ఇక్కడ వాలంటీర్ క్లస్టర్ రిపోర్ట్ కొరకు ముందుగా మన జిల్లా మీద క్లిక్ చెయ్యాలి, ఆ జిల్లాలోని మండల లిస్ట్ ఓపెన్ అవుతుంది మన మండలానికి ఎంచుకోవాలి, మండలంలోని సచివాలయాల లిస్ట్ ఓపెన్ అవుతుంది మన సచివాలయంను ఎంచుకోగానే క్లస్టర్ వారీగా రిపోర్ట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via