gramavolunteer.com

Volunteer apps

caste survey dashboard

Table of Contents ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే అనేది ప్రారంభించడం జరిగింది, ఈ కులగణన సర్వే యొక్క రిపోర్ట్ అనగా జిల్లా యొక్క రిపోర్ట్, మండలాల రిపోర్ట్, సచివాలయాల రిపోర్టుతో పాటు వాలంటీర్ క్లస్టర్ వారీగా ఎన్ని కుటుంబాలు కలవు వాటిలో ఎన్ని కుటుంబాలలో ఎంతమంది వ్యక్తులకు సర్వే పూర్తి చేయడం జరిగింది తెలుసుకొనుటకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. Caste Survey Dashboard Cheking process క్లస్టర్ వారీగా క్యాస్ట్ సర్వే […]

caste survey dashboard Read More »

YSR cheyutha Scheme 2024 | YSR Cheyutha status check online | YSR cheyutha payment status

Table of Contents రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.5,060.49 కోట్ల నగదు ను ఆధార్ కు లింక్ అయిన బ్యాంకు ఖాతా లలొ జమ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం SC, ST,OBC మైనారిటీ వర్గాలకు చెంది వయస్సు 45 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాలు మధ్య ఉన్న మహిళలకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా అర్హతకు లబ్ధిదారులకు 18750/- రూ జమ చేయడం

YSR cheyutha Scheme 2024 | YSR Cheyutha status check online | YSR cheyutha payment status Read More »

ap volunteer good news

వాలంటీర్లకు వందనం  కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. తరువవాత నియోజకవర్గాల వారీగా 10 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగును.  రాష్ట్ర వ్యాప్తంగా 2,55,464 మంది వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించనుంది.  997 మందికి సత్కారాలతో పాటు  ప్రత్యేక నగదు భాహుమతులు.  జిల్లాల వారీగా అవార్డులకు ఎంపిక అయిన గ్రామ వార్డ్ వాలంటీర్ల లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు. బాపట్ల జిల్లా లిస్ట్  Click here నంద్యాల

ap volunteer good news Read More »

Ysr pension kanuka District wise programme dates update status

ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ విశ్వసనీయతను చాటుకుంటూ నూతన ఏడాది సందర్భంగా YSR పెన్షన్ కానుక ద్వారా అందించే పింఛన్ మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.3,000 కి పెంచిన నేపథ్యంలో ఊరువాడ ఉత్సాహంగా వేడుకలకు సిద్ధమయింది. మండలాల వారిగా ఈ నెల 8 వరకూ పెంచిన పెన్షన్ల కార్యక్రమ జరుగును. మండలాల వారీగా పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ఏ తేదీన ఈ కార్యక్రమం జరుగునో లిస్ట్ ఇవ్వడం జరిగింది.ఆ రోజే వాలంటీర్ల యాప్ లో పెన్షన్

Ysr pension kanuka District wise programme dates update status Read More »

how to check aadudam andhra teams and schedule

ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కి రిజిస్టర్ చేసుకున్న వాళ్లు వారి టీం వివరాలు మరియు వారికి ఏ తేదీన ఏ టీం తో మ్యాచ్ జరుగును తెలుసుకోవచ్చు. వారి టీం వివరాలు తెలుసుకున్నందుకు ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయవలెను. Click here పై లింకు మీద క్లిక్ చేయగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ Enter Username దగ్గర మీ ఫోన్ నెంబర్ నమోదు చేసి password దగ్గర మీరు క్రియేట్

how to check aadudam andhra teams and schedule Read More »

aadudam andhra live scoring app

ఆడుదాం ఆంధ్ర కి సంబంధించి లైవ్ స్కోరింగ్ యాప్ విడుదల చేయడం జరిగింది.యాప్ ను డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు. Click here గమనిక:- స్పోర్ట్ వాలంటీర్లు గా నియమించిన వారు యాప్ లో లైవ్ స్కోర్ నమోదు చేయవలసి వుంటుంది. క్రికెట్ లైవ్ స్కోర్ నమోదు చేయు విధానం బ్యాడ్మింటన్ లైవ్ స్కోర్ నమోదు చేయు విధానం కబడ్డీ లైవ్ స్కోరింగ్ నమోదు చేయు

aadudam andhra live scoring app Read More »

Aepds యాప్ లో వాలంటీర్లు Distribution points & Status నమోదు చేయు విధానం

రేషన్ పంపిణీ చేసే వాహనాలు (MDU) ప్రతినెల 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు, ఆయా సచివాలయములలో  ఉన్న వాలంటీర్ల పరిధిలోని, ఏరియాలో,  నిత్యాసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. కావున ప్రతి వాలంటీరు తన పరిధిలోని 10 లేదా 12 ఇండ్లకు ఒక లొకేషన్ చొప్పున, తన ఏరియాలో మొత్తం ఐదు లొకేషన్లు మరియు  తన AEPDS ఆప్ లో కూడా నమోదు చేయాలి. ప్రతి ఏరియాకు వాహనము, ఏ తేదీన వస్తుందో ముందుగానే

Aepds యాప్ లో వాలంటీర్లు Distribution points & Status నమోదు చేయు విధానం Read More »

YSR Aarogya Sri card survey process in volunteer app

డా|| వైయస్సార్ ఆరోగ్య శ్రీ క్రింద చికిత్సల వ్యయ పరిమితి రూ .25 లక్షలకు పెంపు, మరియూ మెరుగైన స్మార్ట్ ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీతో పాటు లబ్ధిదారులకు దిక్సూచి లా పనిచేసే ఆరోగ్యశ్రీ ఆప్ ను ప్రతి ఒక్క ఫోన్లో డౌన్లోడ్ చేయించే కార్యక్రమం. ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఏ విధంగా పొందాలి, ఎవరిని అడగాలి అనే సందేహాలు అన్నిటిని వివరంగా ప్రతి ఇంట్లోనూ వివరించే కార్యక్రమాన్ని నాంది

YSR Aarogya Sri card survey process in volunteer app Read More »

download voter list 2024 andhrapradesh

AP లో తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.పోలింగ్ బూత్ ల వారీగా లిస్ట్ విడుదల చేయడం జరిగింది.గత ఏడాది విడుదల చేసిన ఓటర్ల జాబితాలో జీరో డోర్ నంబర్ తో ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై భారీగా పిర్యాదులు రాగా.. తాజా జాబితాపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి లిస్ట్ లో పేరు వుందో

download voter list 2024 andhrapradesh Read More »

Aadudham Andhra New Registration Process 2023-24

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు మరియు గ్రామస్థాయిలోని క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఆడదా ఆంధ్ర కార్యక్రమంలో క్రికెట్, వాలీబాల్, ఖో ఖో, కబడ్డీ, బట్మింటన్ తో పాటు ప్రాంతీయ ఆటలు అయిన యోగ, తెన్నికాయిట్, మారథాన్ మొదలగు ఆటలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆటలు ఆడటానికి 15 సంవత్సరాల వయస్సు కలిగినవారు అర్హులు. Aadudham Andhra Registration Step1 :

Aadudham Andhra New Registration Process 2023-24 Read More »