gramavolunteer.com

AP పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి……..AP పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి……..AP పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి……..AP పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి……..AP పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి……..

CHEDODU REVERIFICATION PROCESS

CHEDODU REVERIFICATION APP 1.1V DOWNLOAD

1. అప్ లాగిస్ అవ్వడం:

a) WEA/WWDS  యొక్క ఆధార్ నెంబర్ తో APP లాగిన్ అవ్వాలి.

b) WEA/WWDS  ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సమ్మతి ని ఎంచుకొని Biometric Authentication చేయవలెను.

c) మీరు App లాగిన్ అయిన తరువాత మీకు Home Screen కనిపిస్తుంది.

టెక్నికల్ సమాచారం  కొరకు సంప్రదించవలసిన నంబర్స్

1) 9505394510

2) 7731987581

3) 7731987582

2. Home Screen :

a) హోమ్ స్క్రీన్ లో Reverification List ఉంటుంది.

3. Reverification List :

a) హోమ్ స్క్రీన్ లో Reviverification List మీద క్లిక్ చేస్తే ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తాయి.

b) మీరు మీ యొక్క సచివాలయం సెలెక్ట్ చేసుకున్న తర్వాత list వస్తుంది.
c) list లో మీకు లబ్దిదారుని ఆధార్ నెంబర్, లబ్దిదారుని పేరు వస్తాయి.
d) list ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది.

e) Is the person/family engaged in the following Profession (లబ్దిదారుడ ఈ క్రింద చూపించిన వృత్తి ని చేస్తున్నారా? అనే ప్రశ్న వస్తుంది, ఈ ప్రశ్న లో Laundry/Iron, Barber shop, Stitching/Tailoring, None of the above అనే ఆప్షన్స్ కలవు.

f) Laundry/Iron, మరియు Barber shop, Stitching/Tailoring, అనే ఆప్షన్స్ క్లిక్ చేస్తే If Yes Please take a Selfie along with the equipment (అవును అయితే దయచేసి పరికరాలతో పాటు సెల్ఫీ తీసుకోండి )” అని వస్తుంది

g) ఇక్కడ లబ్దిదారుడు యొక్క పరికరాలతో Selfie Photo తీసుకోవాలి.


h) Selfie Photo తీసుకున్న తర్వాత submit బటన్ మీద క్లిక్ చేస్తే Data Saved successfully అని మెసేజ్ వస్తుంది.

I) is the person/family engaged in the following Profession (లబ్దిదారుడు ఈ క్రింద చూపించిన వృత్తి ని చేస్తున్నారా? అనే ప్రశ్నలో మీరు None of the above అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లు అయితే submit బటన్ మీద క్లిక్ చేస్తే Data Saved successfully అని మెసేజ్ వస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via