gramavolunteer.com

grama-ward volunteer / Sachivalayam Staff salary status

గ్రామ/ వార్డ్ వాలంటీర్ల సాలరీ(గౌరవ వేతనం) జమ అవుతున్నాయి.రిజైన్ చేసిన వాలంటీర్లకు ఎప్పటి వరకూ అయితే పని చేసి వుంటారో అప్పటి వరకూ జమ అవ్వటం జరుగును.

గ్రామ/వార్డ్ వాలంటీర్ యొక్క గౌరవ వేతన స్థితిని (Payment Status) మరియు సచివాలయ సిబ్బంది యొక్క సాలరీ (స్టేటస్) స్థితిని బిల్ పెట్టారా లేదా బిల్ పెడితే ఏ తరీకున అప్రూవ్ అయినది,ఏకారనాల చేతనైన రిజెక్ట్ అయినదా అను అంశాలను ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి గ్రామ/వార్డ్ వాలంటీర్ యొక్క CFMS ID లేదా సచివాలయ సిబ్బంది యొక్క CFMS ID నమోదు చేసి చెక్ చెయ్యవచ్చు.

volunteer salary status

పై లింక్ మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

గమనిక: సర్వర్ స్లోగా ఉన్నందువలన ప్రధాన సైట్ సరిగా ఓపెన్ అగుట లేదు కొంత సమయం తరువాత మరలా ప్రయత్నించండి.

volunteer salary status

ఇక్కడ Beneficiary Search దగ్గర Enter Beneficiary Code అదే సెలెక్ట్ అయి వుంటుంది దానిని అలాగే వుంచి, Beneficiary Code దగ్గర వాలంటీర్ యొక్క CFMS ID లేదా సచివాలయ సిబ్బంది యొక్క CFMS ID ను నమోదు చేసి MONTH/YEAR దగ్గర ఏ నెల యొక్క గౌరవ వేతన స్థితిని తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ నెలను ఎంచుకుని Display బటన్ మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా పేమెంట్ స్టేటస్ కనిపించును.

grama ward vounteer salary staus

AP Volunteer CFMS ID Status

రాజీనామా చేసిన గ్రామ వార్డు వాలంటీర్లు వారి యొక్క CFMS ID యాక్టివ్...

Read More

Ebc Nestham 2024 payment status

45 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న అగ్రవర్ణ మహిళలందరికీ ఆర్థికంగా...

Read More

YSR cheyutha Payment status 2024

YSR చేయూత పథకం ద్వారా నాలుగో విడతగా రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెళ్లమ్మలకు...

Read More

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via