gramavolunteer.com

ysr cheyutha 2024-25 payment status check online

వైయస్సార్ చేయూత (ysr cheyutha scheme) పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ లబ్ధిదారుల ఆధార్ నంబర్ తెలుసుకోవచ్చును.

వైఎస్ఆర్ చేయూత అప్లికేషన్ స్టేటస్ & పేమెంట్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.

YSR cheyutha payment status

పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

Scheme దగ్గర ysr cheyutya ఎంచుకుని year దగ్గర 2024-25 ఎంచుకుని UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ నమోదుచేసి Enter Captcha దగ్గర ఇచ్చిన క్యాప్ట్చను నమోదు చేసి Get OTP మీద క్లిక్ చెయ్యగా లబ్ధిదారుల ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ కి OTP వెళుతుంది దానిని ఎంటర్ చేయగా పేమెంట్ వివరాలు ఈ క్రింది విధంగా చూపడం జరుగుతుంది.

గమనిక: YSR చేయూత పథకం ప్రక్రియ 14 రోజుల పాటు జరుగును. మీ మండలం లేదా నియోజక వర్గం పరిధిలో వైఎస్ఆర్ చేయూత(చేయూత మీటింగ్) వారోత్సవాలు జరిగిన తరువాత లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అగును.

చేయూత పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ చూసే రెండవ పద్ధతి కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via