gramavolunteer.com

Grama/ward Volunteer app 5.16 Version నందు Fever Survey చేయు విధానం

         ఈ కొత్త వర్షన్ ని ఇంకా ఎవరైనా డౌన్లోడ్ లేకపోయినట్లయితే పై బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు ..(5.16 వెర్షన్ లోనే రెండు రకాల యాప్ లు ఉన్నాయి.
మొదటిది వాలంటీర్ తంబ్ ద్వారా లాగిన్ అయ్యేది. రెండవది తుంబ్ లేకుండా లాగిన్ అయ్యేది.పైన ఇవ్వబడిన యాప్ థంబ్ లేకుండా లాగిన్ యాప్)

         యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఇంతకముందు లాగానే Sevalu Delivery అనే ఆప్షన్ లోకి వెళ్లి కోవిడ్ – 19(2021) సర్వే అనే ఆప్షన్స్ మీద క్లిక్ చెయ్యాలి .అక్కడ Screening Pending (సర్వే చేయవలసిన కుటుంబాల సంఖ్య ) మరియు Screening Completed ( సర్వే పూర్తి చేసిన కుటుంబాల సంఖ్య) కనిపించడం జరుగుతుంది .

           కుటుంబాలను సర్వే చేయుట కొరకు స్క్రీనింగ్ పెండింగ్ బటన్ మీద క్లిక్ చేయాలి సర్వే చేయాల్సిన కుటుంబ వివరాలు కనిపించడం జరుగుతుంది, ఏ కుటుంబాన్ని అయితే సర్వే చేయాలనుకుంటున్నామో కుటుంబాన్ని ఎంచుకోవాలి.ఈ సర్వే చేయు విధానం అనేది ఇంతకు ముందు చేసిన సర్వేలతో పోలిస్తే పూర్తిగా మార్పు వున్నది కావున మొదటి సారి చేస్తున్నారు కాబట్టి కొంచం జాగ్రత్తగా చెయ్యాలి .
సర్వే చేయు పూర్తి విధి విధానాలు ఈ క్రింది ఈ డెమో వీడియోలో చూడగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via