gramavolunteer.com

npci link check status

NPCI Linking Status

రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ కావాలన్నా లబ్ధిదారులకు NPCI లింక్ అయివుండవలెను. లబ్ధిదారులు వివిధ బ్యాంక్ ఖాతాలు కలిగివున్న NPCI లింక్ మాత్రం కేవలం ఒక బ్యాంక్ ఖాతాకు మాత్రమే కలిగి వుంటుంది లేదా లింక్ అయి వుండకపోవచ్చు.ప్రభుత్వ పథకాలకు సంబంధించి నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ కావాలి అన్న NPCI లింక్ తో పాటు ACTIVE స్థితిలో వుండవలెను.NPCI Linking Status కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యవలెను.

ఆధార్ కి ఏ బ్యాంక్(NPCI)  లింక్ అయినది తెలుసుకొనుటకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చేయగలరు

పై లింక్ మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
గమనిక:- NPCI Linking Status చూడటానికి ఆధార్ కి మొబైల్ నంబర్ లింక్ అయి వుండి ఆ మొబైల్ నంబర్ అందుబాటులో వుండవలెను.

 

AADHAR NUMBER దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ నమోదు చేసి ENTER SECURITY CODE దగ్గర ఇవ్వబడిన కప్ట్చాను నమోదు చేసి SEND OTP వస్తుంది. ENTER OTP/TOTP దగ్గర మొబైల్ కి వచ్చిన OTP ని నమోదు చేసి సబ్మిట్ చేసిన ఇక్కడ బ్యాంక్ లింకింగ్ స్టేటస్, బ్యాంక్ లింక్ అయిన తేదీ మరియు ఏ బ్యాంక్ లింక్ అయిందో చూపించడం జరుగుతుంది.

 

గమనిక:- NPCI Status ఇన్ ఆక్టివ్ లో వున్నా ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోయినా లేదా వేరే బ్యాంక్ అకౌంట్ ను NPCI లింక్ చేయలనుకున్నా వారికి కలిగియున్న బ్యాంక్ ఖాతాలో వారికి NPCI లింక్ కావలసిన బ్యాంక్ కు వెళ్లి NPCI ఫారం నింపి,సంబంధిత డాక్యుమెంట్లు బ్యాంక్ లో ఇచ్చినా 7 నుంచి 10 పని దినాలలో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కు NPCI లింక్ అగును.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via