జగనన్న చేదోడు పథకం ద్వారా నగదు లబ్ధి దారుల ఖాతాలో పడ్డాయ లేదా ? ఏ అకౌంట్ లో పడ్డాయి ? ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

పై లింక్ మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ Scheme దగ్గర క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది JAGANANNA CHEDODU అని సెలెక్ట్ చేసుకుని UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ ను నమోదు చేయవలెను. Enter CAPTCHA దగ్గర ఇచ్చిన నాంబర్ను నమోదు చేసి Get OTP మీద క్లిక్ చేయవలెను. ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ కి OTP వస్తుంది.
దానిని Enter OTP From Aadhar Registered Mobile No అనే బాక్స్ లో నమోదు చేసి Verify OTP మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా పేమెంట్ స్టేటస్ కనిపించడం జరుగుతుంది.