gramavolunteer.com

ysr input subsidy 2024 status check

దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ కారణంగా 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరుతోపాటు 2023-24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్ తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం (ysr input Subsidy) అందించనుంది. ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు రూ. 1294.58 కోట్లు అందించనుంది.

ఇన్పుట్ సబ్సిడీ వర్తించుటకు ఈ క్రాప్ నమోదు తప్పనిసరి.ఈ క్రాప్ నమోదు స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.

YSR సున్నావడ్డీ స్టాటస్CLICK HERE
PM కిసాన్ పేమెంట్ స్టాటస్CLICK HERE
PM కిసాన్ EkycCLICK HERE
PM కిసాన్ లిస్ట్ CLICK HERE
PM కిసాన్ న్యూ REGISTRATION CLICK HERE
PM కిసాన్ సెల్ఫ్ రిజిస్టర్డ్ స్టేటస్CLICK HERE
YSR రైతు భరోసా పేమెంట్ స్టేటస్CLICK HERE
YSR రైతు భరోసా గ్రీవియన్స్ స్టేటస్ CLICK HERE

ఈ నెల 6వ తేదీన తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి బాధిత రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని జమ చేయునున్నారు.వైయస్సార్ రైతుభరోసా తో పాటు సున్నా వడ్డీ రాయితీ క్రింద రైతన్నలకు రూ.1,294.34 కోట్లు అందించడం జరిగింది.

ఇప్పటి వరకూ input Subsidy ద్వారా అందించింది

ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగా పరిహారం చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. కరువు, మిచాంగ్ తుఫాను వల్ల 2023-24 సీజన్లో పంటలు దెబ్బతిన్న 11.59 లక్షల మంది రైతులకు ఈ నెల ఆరవ తేదీన రూ.1294.54 కోట్ల పట్టుబడి రాయితీని సీఎం జగన్ మటన్ నోకి ఖాతాలకు జమ చేస్తారు. గత 57 నెలల్లో 22.85 లక్షల మంది రైతులకు రూ. 1976.44 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందించింది. తాజాగా చెల్లించే సాయం తో కలిపితే 34.44 లక్షల మంది రైతులకు రూ. 3,271 కోట్లు అందించినట్లు అవుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via