gramavolunteer.com

గ్రామ/వార్డ్ వాలంటీర్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు మీ మొబైల్ లో పొందాలి అనుకుంటే పైన బ్లింక్ అవుతున్న JOIN NOW బటన్ మీద క్లిక్ చేసి అఫిషియల్ వాట్సప్ నందు జాయిన్ అవ్వగలరు

Jagananna Amma Vodi Payment Status 2022-23

జగనన్న అమ్మఒడి డబ్బులు మీ ఖాతాలో పడ్డాయో లేదో ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

అమ్మఒడి పేమెంట్ స్టేటస్ కొరకు పై లింక్ మీద క్లిక్ చేసిన తరువాత Type దగ్గర UID అని సెలెక్ట్ చేసుకుని Scheme దగ్గర jagananna Amma Vodi ఎంచుకుని UID దగ్గర అమ్మ ఆధార్ నంబర్ నమోదు చేసి Get Details మీద క్లిక్ చేసిన అమ్మఒడి పేమెంట్ స్టేటస్ కనపడును.

Amma Vodi Payment Status Demo Video

Leave a Comment

Share via