gramavolunteer.com

aadhar card pan card link status

Aadhar Card – Pan Card Link Status తెలుసుకొనుటకు ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యవలెను.

aadhar card pan card link status

పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ PAN దగ్గర పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చెయ్యాలి.
Aadhar Number దగ్గర ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చెయ్యాలి.

aadhar card pan card link status cheking process

పైన పేజీలో వివరాలు నమోదు చేసి View Link Aadhar Status > లింక్ మీద క్లిక్ చెయ్యాలి.

ఆధార్ కి పాన్ కార్డ్ లింక్ వున్నట్లయితే Your PAN AFXXXXXX5K is already linked to given Aadhar 70XXXXXXXX40 ఇలా ఈ క్రింది విధంగా చూపిస్తుంది.

pan aadhaar link status check nsdl

ఆధార్ కి పాన్ కార్డ్ లింక్ లేక పోతే PAN not linked With Aadhar. Please Check on Link Aadhar. Link to Link Your Aadhar with PAN అని చూపించడం జరుగుతుంది.

AP Volunteer CFMS ID Status

రాజీనామా చేసిన గ్రామ వార్డు వాలంటీర్లు వారి యొక్క CFMS ID యాక్టివ్...

Read More

Ebc Nestham 2024 payment status

45 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న అగ్రవర్ణ మహిళలందరికీ ఆర్థికంగా...

Read More

YSR cheyutha Payment status 2024

YSR చేయూత పథకం ద్వారా నాలుగో విడతగా రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెళ్లమ్మలకు...

Read More

ysr input subsidy 2024 status check

దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ కారణంగా 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరుతోపాటు 2023-24...

Read More

volunteer awards 2024 list

సేవ మిత్ర, సేవా రత్న, సేవ వజ్ర అవార్డులకు ఎంపిక అయిన వాలంటీర్లకు...

Read More

download voter card with epic number

మీయొక్క ఓటర్ కార్డును డౌన్లోడ్ చేయుటకు ముందుగా ఈ క్రింది లింక్ మీద...

Read More

new voter registration online

18 సంవత్సరాలు పూర్తి అయిన వారు ఓటు హక్కు కొరకు ఆన్లైన్ లో...

Read More

siddham campaign registration link 2024

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి “సిద్దం” పేరుతో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించడం...

Read More

Navasakam grievance status

YSR చేయూత, అమ్మ ఒడి మొదలగు ఇతర పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ఎలిజిబుల్...

Read More

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via